1/3
గోదావరి అంత్యపుష్కరాలతో భద్రాద్రిలో సందడి నెలకొంది. ఏడో రోజు శనివారం భక్తులు తరలిరావడంతో స్నానఘట్టాల రేవు కోలాహలంగా కనిపించింది. నదిలో పుణ్యస్నానమాచరించి భద్రాద్రి రాముని కనులారా వీక్షించిన భక్తులు పునీతులయ్యారు. పూజలు, పిండ ప్రదానాలతో తీరం పులకించింది. భక్తుల దీపారాధన.. అర్చకుల హారతులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ‘అంత్య’ వేడుకల ఎనిమిదో రోజు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. – భద్రాచలం
2/3

3/3