‘జయ కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద రంగా విహారీ..’ అంటూ భక్తి కీర్తనలు మార్మోగగా.. ఊరూవాడ ఉట్ల సంబురాలు చేసుకున్నాయి. చిన్నారులు కృష్ణులు, గోపికల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. పలుచోట్ల బెట్టు కట్టి.. ఉట్టి కొట్టారు. బాలకృష్ణుని పాదముద్రలు వేసి ‘గోపాల గోపాల..రా రా..’ అని స్వామివారిని ఆహ్వానించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, యాదవ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ఖమ్మం కృష్ణసాయి మందిరంలో యువతీ యువకులు కోలాట నృత్యాలు చేశారు. చిన్నారులు గోపీగోపికల వేషధారణలో అలరించారు. ఎమ్మెల్యే అజయ్ ఉట్టికొట్టారు. బయ్యారంలో జోరుగా స్తంభాలు ఎక్కి ఉట్టికొట్టారు. – ‘సాక్షి’ నెట్వర్క్

‘జయ కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద రంగా విహారీ..’ అంటూ భక్తి కీర్తనలు మార్మోగగా.. ఊరూవాడ ఉట్ల సంబురాలు చేసుకున్నాయి. చిన్నారులు కృష్ణులు, గోపికల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. పలుచోట్ల బెట్టు కట్టి.. ఉట్టి కొట్టారు. బాలకృష్ణుని పాదముద్రలు వేసి ‘గోపాల గోపాల..రా రా..’ అని స్వామివారిని ఆహ్వానించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, యాదవ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ఖమ్మం కృష్ణసాయి మందిరంలో యువతీ యువకులు కోలాట నృత్యాలు చేశారు. చిన్నారులు గోపీగోపికల వేషధారణలో అలరించారు. ఎమ్మెల్యే అజయ్‌ ఉట్టికొట్టారు. బయ్యారంలో జోరుగా స్తంభాలు ఎక్కి ఉట్టికొట్టారు. – ‘సాక్షి’ నెట్‌వర్క్‌