1/5
జెండా పండుగ..70వ స్వాతంత్య్ర దిన వేడుక జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మువ్వన్నెల జెండాలు వాడవాడలా రెపరెపలాడాయి. జనగణమన..అంటూ పిల్లలు, పెద్దలు జాతీయ గీతాన్ని ఆలపించి..నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, జాతి నాయకులను స్మరించుకున్నారు. పిల్లలు త్రివర్ణ పతాకాలు చేతబట్టి మురిశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్‌ మైదానం..సాంస్కృతిక కార్యక్రమాలతో పులకించింది. వందేమాతరం..అంటూ దేశభక్తి గీతానికి నృత్యం చేస్తూ ఆనాటి పోరాటాన్ని విద్యార్థులు జ్ఞప్తి చేశారు. మా తల్లీ తెలంగాణ..అంటూ మన సంస్కృతిని చాటారు. అమ్మా బైలెల్లినాదో..అంటూ బోనమెత్తి మన పండుగను, సంప్రదాయాన్ని కళ్లకు కట్టారు. తిరంగ జెండాను చేతబట్టి..విన్యాసాలు చేస్తూ ఔరా అనిపించారు. అమ్మాయిలు..అబ్బాయిలు ప్రదర్శనలతో..అదరహో అనిపిస్తూనే..దేశభక్తి స్ఫూర్తిని నింపారు. – సాక్షి నెట్‌వర్క్‌
2/5
జెండా పండుగ..70వ స్వాతంత్య్ర దిన వేడుక జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మువ్వన్నెల జెండాలు వాడవాడలా రెపరెపలాడాయి. జనగణమన..అంటూ పిల్లలు, పెద్దలు జాతీయ గీతాన్ని ఆలపించి..నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, జాతి నాయకులను స్మరించుకున్నారు. పిల్లలు త్రివర్ణ పతాకాలు చేతబట్టి మురిశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానం..సాంస్కృతిక కార్యక్రమాలతో పులకించింది. వందేమాతరం..అంటూ దేశభక్తి గీతానికి నృత్యం చేస్తూ ఆనాటి పోరాటాన్ని విద్యార్థులు జ్ఞప్తి చేశారు. మా తల్లీ తెలంగాణ..అంటూ మన సంస్కృతిని చాటారు. అమ్మా బైలెల్లినాదో..అంటూ బోనమెత్తి మన పండుగను, సంప్రదాయాన్ని కళ్లకు కట్టారు. తిరంగ జెండాను చేతబట్టి..విన్యాసాలు చేస్తూ ఔరా అనిపించారు. అమ్మాయిలు..అబ్బాయిలు ప్రదర్శనలతో..అదరహో అనిపిస్తూనే..దేశభక్తి స్ఫూర్తిని నింపారు. – సాక్షి నెట్వర్క్
3/5
జెండా పండుగ..70వ స్వాతంత్య్ర దిన వేడుక జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మువ్వన్నెల జెండాలు వాడవాడలా రెపరెపలాడాయి. జనగణమన..అంటూ పిల్లలు, పెద్దలు జాతీయ గీతాన్ని ఆలపించి..నాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, జాతి నాయకులను స్మరించుకున్నారు. పిల్లలు త్రివర్ణ పతాకాలు చేతబట్టి మురిశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్‌ మైదానం..సాంస్కృతిక కార్యక్రమాలతో పులకించింది. వందేమాతరం..అంటూ దేశభక్తి గీతానికి నృత్యం చేస్తూ ఆనాటి పోరాటాన్ని విద్యార్థులు జ్ఞప్తి చేశారు. మా తల్లీ తెలంగాణ..అంటూ మన సంస్కృతిని చాటారు. అమ్మా బైలెల్లినాదో..అంటూ బోనమెత్తి మన పండుగను, సంప్రదాయాన్ని కళ్లకు కట్టారు. తిరంగ జెండాను చేతబట్టి..విన్యాసాలు చేస్తూ ఔరా అనిపించారు. అమ్మాయిలు..అబ్బాయిలు ప్రదర్శనలతో..అదరహో అనిపిస్తూనే..దేశభక్తి స్ఫూర్తిని నింపారు. – సాక్షి నెట్‌వర్క్‌
4/5

5/5