ఊరూరూ బోనమై.. | village and village with bonam | Sakshi
Sakshi News home page

ఊరూరూ బోనమై..

Published Mon, Aug 15 2016 12:56 AM | Last Updated on

village and village with bonam1
1/5

ఊరు ఊరంతా బోనమై కదిలింది.. ‘అమ్మా బయలెల్లినాదో.. మా తల్లీ బయలెల్లినాదో...’ అంటూ భక్తి గీతాలు మార్మోగగా పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన బోనంతో పల్లె, పట్టణాలు పరవశించాయి. అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివసత్తుల పూనకాలు.. డప్పు దరువుకు పలువురి స్టెప్పులతో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనం చెల్లించి మొక్కలు తీర్చుకున్నారు. – ఖమ్మం కల్చరల్‌ -తిరుమలాయపాలెం: పిండిప్రోలులో ముత్యాలమ్మ గుడి వద్ద భక్తజన సందడి

village and village with bonam2
2/5

పాల్వంచ: సీతానగరంలో బోనమెత్తిన మహిళ, అశ్వాపురం: మొండికుంటలో బోనంతో చిన్నారి

village and village with bonam3
3/5

ఖమ్మంలో గంగపుత్రుల ఊరేగింపు

village and village with bonam4
4/5

టేకులపల్లి: బోనాలతో బయల్దేరిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సీఐ సంపత్‌కుమార్‌

village and village with bonam5
5/5

అశ్వాపురం: బోనాలతో ఊరేగింపు

Advertisement
Advertisement