హీరోయిన్ హర్షిక బేబీ షవర్.. హోస్ట్ చేసింది స్టార్ హీరోనే (ఫొటోలు) | Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos | Sakshi
Sakshi News home page

హీరోయిన్ హర్షిక బేబీ షవర్.. హోస్ట్ చేసింది స్టార్ హీరోనే (ఫొటోలు)

Published Sun, Sep 22 2024 5:22 PM | Last Updated on

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos1
1/16

కన్నడ హీరోయిన్ హర్షిక పునాచ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos2
2/16

ఈ క్రమంలోనే బేబీ షవర్ వేడుకలు చేసుకున్నారు.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos3
3/16

ఈ వేడుకని కన్నడ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేశ్ ఆర్గనైజ్ చేశారు.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos4
4/16

ఈ విషయాన్ని హర్షికనే స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి రివీల్ చేసింది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos5
5/16

తన బేబీ షవర్ వేడుక ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos6
6/16

'ఏడుకొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి' అనే తెలుగు సినిమాలో హర్షిక హీరోయిన్‌గా చేసింది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos7
7/16

'అప్పుడలా ఇప్పుడిలా' అని మరో తెలుగు మూవీలోనూ నటించింది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos8
8/16

తెలుగులో చేసినా ఛాన్సులు రాకపోయేసరికి మాతృభాషలో కన్నడలోనే సెటిలైపోయింది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos9
9/16

గతేడాది భువన్ పొన్నాన అనే నటుడిని సంప్రదాయ పద్ధతిలో పెళ్లిచేసుకుంది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos10
10/16

కొన్నాళ్ల క్రితం తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos11
11/16

తాజాగా బేబీ షవర్ వేడుకల్ని నిర్వహించారు. త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుంది.

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos12
12/16

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos13
13/16

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos14
14/16

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos15
15/16

Actress Harshika Poonacha Baby Shower Celebrations Photos16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement