
కోర్ట్ మూవీతో సక్సెస్ అందుకున్న జాబిలి అలియాస్ శ్రీదేవి..

తాజాగా చిత్రబృందంతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంట్లోనే కలిసింది.

ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.

ఏదేమైనా కాకినాడలో రీల్స్ చేసుకునే దగ్గర నుంచి మెగాస్టార్ వరకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.













