
గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ గుడ్‌న్యూస్ చెప్పింది.

త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.

"మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది" అంటూ ఓ ఫోటో షేర్ చేసింది.

అందులో కియారా..భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకుంది.











