1/15
బుల్లితెరపై యాంకర్ రష్మి-సుడిగాలి సుధీర్ల కెమిస్ట్రీ గురించి తెలిసిందే. ఈ జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు
2/15
రష్మి-సుధీర్ విడి విడిగా పోగ్రామ్స్ చేస్తున్నా.. వీరిద్దరు కలిసి చేసే పోగ్రామ్కే క్రేజీ ఎక్కువ
3/15
స్కిట్లో భాగంగా ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరు రెండు, మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం కొనసాగుతుందని నెట్టింట ప్రచారం మొదలైంది
4/15
అయితే అటు రష్మి కానీ ఇటు సుధీర్ కానీ ఎప్పుడూ తాము మంచి స్నేహితులం అనే చెబుతుంటారు
5/15
స్కిట్లో భాగంగానే తాము లవర్స్‌గా నటించామని..అంతకు మంచి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని చాలా సార్లు చెప్పారు
6/15
నెటిజన్స్ మాత్రం ఇప్పటికీ వీరిద్దరిని ప్రేమికులుగానే చూస్తున్నారు. సోషల్ మీడియాలో వారిద్దరు ఏ పోస్ట్ పెట్టినా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు
7/15
తాజాగా రష్మి.. సోలోగా ఓ ఫోటోషూట్ చేసి.. వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి
8/15
రష్మి ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘రష్మి వదినా.. నువ్వు, మా సుధీర్ బ్రో మళ్లీ ఎప్పుడు కలుస్తారు?’, రష్మి ఎప్పటకీ సుధీర్ లవరే’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15