
స్టార్ హీరోయిన్ సమంత.. అమెరికాలోని ఓ పెళ్లిలో కనిపించింది.

ఇది ఆమె సొంత తమ్ముడు డేవిడ్ పెళ్లి వేడుక కావడం విశేషం.

అమెరికన్ అమ్మాయి నికోల్‌తో సామ్ తమ్ముడు ఒక్కటయ్యాడు.

ఈ వేడుకలో సమంత తోడు పెళ్లి కూతురిలా కనిపించింది.

స్లీవ్ లెస్ గౌనులో సమంత అందం మరింత ఎలివేట్ అయింది.

నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ ఒంటరిగానే జీవిస్తోంది.

కుటుంబంతో అప్పట్లో కాస్త గొడవలు అయ్యాయని అన్నారు.

కానీ ఇప్పుడు తమ్ముడి పెళ్లి వల్ల మళ్లీ కుటుంబానికి దగ్గరైంది.

తల్లితో కలిసి సమంత ఫొటోలకు కూడా పోజులిచ్చింది.

మొత్తంగా పెళ్లి ఫొటోలు బోలెడన్న సామ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.

ఈమె నటించిన 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్ సిరీస్ నవంబరు 7న రిలీజ్ కానుంది.




