
డ్రస్సులు ఏవైనా సరే కాటల్, పాలిస్టర్‌తో తయారు చేస్తారు

కానీ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ మాత్రం మట్టితో తయారుచేసిన టాప్ వేసుకుంది

అవును మీరు సరిగానే విన్నారు. దీపావళి సందర్భంగా సరికొత్త ఫ్యాషన్‌లో కనిపించింది

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఖాదీ లెహంగా, మట్టితో చేసిన చోలీలో కనిపించింది

ఈ చోలీని కర్ణాటకకు చెందిన ఎర్రమట్టి, ముల్తానీ మట్టితో తయారు చేయడం విశేషం

ఇప్పటివరకు రకరకాల డ్రస్సులు చూశాం. కానీ మట్టితో టాప్ తయారు చేయడం ఆకట్టుకుంటోంది


