
సోనమ్ కపూర్ స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్

నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్

పలు సినిమాల్లో హీరోయిన్‌గా ఆకట్టుకుంది

విమర్శకుల ప్రశంసలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు

2018 మేలో భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో వివాహం

సోనమ్, అహుజా దంపతులకు రెండేళ్ల కొడుకు






