
అసలు పేరు శ్రీలీల

శ్రీలీల పుట్టిన తేదీ 14 జూలై 2001

శ్రీలీల అమెరికాలోని మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో పుట్టింది

కన్నడ చిత్రం కిస్‌తో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది

శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది




క్రేజ్ పెరిగిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు డైరెక్టర్ లు హీరోయిన్ శ్రీలీల వైపు ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నారు

పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది





















