సత్యరాజ్ ‘దొర’ మూవీ స్టిల్స్ | sathyaraj doora movie | Sakshi
Sakshi News home page

సత్యరాజ్ ‘దొర’ మూవీ స్టిల్స్

Published Wed, Jun 1 2016 10:50 AM | Last Updated on

sathyaraj doora movie1
1/10

సత్యరాజ్ తెలుగులో మంచి పాత్రలు చేసినప్పటికీ ‘కట్టప్ప’పాత్ర ఆయన్ను చాలా పాపులర్ చేసేసింది. ఆ గుర్తింపుని దృష్టిలో పెట్టుకునే తమిళంలో ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జాక్సన్ దురై’ చిత్రాన్ని తెలుగులోకి ‘దొర’ పేరుతో జక్కం జవహర్‌బాబు విడుదల చేస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ  పీరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. తెలుగమ్మాయి బిందుమాధవి కథానాయిక.

sathyaraj doora movie2
2/10

sathyaraj doora movie3
3/10

sathyaraj doora movie4
4/10

sathyaraj doora movie5
5/10

sathyaraj doora movie6
6/10

sathyaraj doora movie7
7/10

sathyaraj doora movie8
8/10

sathyaraj doora movie9
9/10

sathyaraj doora movie10
10/10

Advertisement

పోల్

Advertisement