1/12
భారతీయ సినీ హీరోల రెమ్యునరేషన్ వివరాలను ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది.
2/12
2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్-10 నటుల జాబితాలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు.
3/12
పుష్ప2 సినిమా కోసం అల్లు అర్జున్ రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని టాప్‌లో ఉన్నారు.
4/12
తమిళ హీరో విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్, లియో చిత్రాలకు రూ. 200 కోట్లు తీసుకున్నప్పటికీ.. రాబోయే విజయ్69 మూవీ కోసం రూ.275 కోట్లు తీసుకున్నారట.
5/12
మూడో స్థానంలో బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్.. డంకీ మూవీ కోసం రూ.150-250 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం
6/12
రజనీకాంత్ రూ. 150 నుంచి 250 కోట్లు
7/12
అమీర్‌ఖాన్ రూ. 100 నుంచి 250 కోట్లు
8/12
ప్రభాస్ రూ. 100 నుంచి 200 కోట్లు
9/12
అజిత్ రూ. 100 నుంచి 160 కోట్లు
10/12
సల్మాన్‌ఖాన్ రూ. 100 నుంచి 150 కోట్లు
11/12
కమల్ హాసన్ రూ. 100 నుంచి 150 కోట్లు
12/12
అక్షయ్‌కుమార్ రూ. 65 నుంచి 140 కోట్లు