హీరోయినే కానీ ఎప్పుడూ రూమర్స్, వివాదాలతోనే సావాసం (ఫొటోలు) | Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos | Sakshi
Sakshi News home page

హీరోయినే కానీ ఎప్పుడూ రూమర్స్, వివాదాలతోనే సావాసం (ఫొటోలు)

Published Tue, Feb 25 2025 6:22 PM | Last Updated on

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos1
1/17

సాధారణంగా నటీనటులు కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటారు.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos2
2/17

కొందరు మాత్రం వివాదాల్ని వెంటేసుకుని తిరుగుతుంటారు. అలాంటి బ్యూటీనే ఊర్వశి రౌతేలా.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos3
3/17

గతంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తోంది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos4
4/17

ఈమె పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 25). ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos5
5/17

ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ బ్యూటీ.. 15 ఏళ్లకే మోడలింగ్ లోకి వచ్చింది. అలా మిస్ టీన్ ఇండియా-2009 టైటిల్‌ గెలుచుకుంది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos6
6/17

చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos7
7/17

ఆ తర్వాత 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే సినిమాతో నటిగా మారింది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos8
8/17

హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్‌పంతి తదితర చిత్రాల్లో నటించింది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos9
9/17

ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు 6 వరకు ఉంటాయి. ఇవి కాక అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తుంటుంది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos10
10/17

కానీ ఎప్పటికప్పుడు వివాదాలు, డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos11
11/17

భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్... బాలీవుడ్ నిర్మాతలైన భూషణ్ కుమార్, సమీర్ నాయర్ తదితరులతో ఊర్వశి డేటింగ్ అని అప్పట్లో రూమర్స్ వచ్చాయి.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos12
12/17

మొన్నీమధ్య హీరో సైఫ్ పై దాడి గురించి అడిగితే ఏదేదో మాట్లాడి ట్రోలింగ్ కి గురైంది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos13
13/17

రీసెంట్ గా 'డాకు మహారాజ్'లో దబిడి దిబిడి ఐటమ్ పాటకు స్టెప్పులేసింది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos14
14/17

సోషల్ మీడియాలోనూ ఏ సెలబ్రిటీ చేయనంతగా ఎప్పుడూ హడావుడి చేస్తూనే ఉంటుంది.

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos15
15/17

పెద్దగా సినిమాలు చేయనప్పటికీ.. లగ్జరీ లైఫ్, ఆస్తులు ఎలా సంపాదిస్తుందనేది చాలామందికి ఉన్న సందేహం!

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos16
16/17

Birthday Special: Unknown Facts About Urvashi Rautela Photos17
17/17

Advertisement
 
Advertisement

పోల్

Advertisement