
డైసీ బోపన్న.. రవితేజ హీరోగా నటించిన 'చంటి' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్‌లో స్వీట్ హార్ట్, రష్ సినిమాల్లో నటించింది.

ఈ కర్ణాటక బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది.

ఆమె గ్లామర్ లుక్స్ మీరూ చూసేయండి..









