హైదరాబాద్‌లో సూర్య.. ఫోటోలు వైరల్‌ | Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సూర్య.. ఫోటోలు వైరల్‌

Published Thu, Oct 24 2024 5:04 PM | Last Updated on

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet1
1/10

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య త్వరలో కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ దసరాకే ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. నవంబర్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet2
2/10

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచాడు సూర్య. ఇప్పటికే ముంబైలో ఓ భారీ ఈవెంట్‌ నిర్వహించారు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు.

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet3
3/10

ఇందులో భాగంగా నేడు(అక్టోబర్‌ 24) హైదరాబాద్‌లో ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు సూర్య హైదరాబాద్‌కు వచ్చాడు.

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet4
4/10

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet5
5/10

దీంతో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న ఓ టాక్‌ షోలో కూడా సూర్య పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet6
6/10

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet7
7/10

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet8
8/10

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet9
9/10

Hero Surya Visit Hyderabad For Kanguva Press Meet10
10/10

Advertisement
 
Advertisement
Advertisement