
లాంగ్ గౌన్‌లో రఫ్ఫాడిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.

ప్రేమ ఖైదీ, నిశ్చయ్, అనారి, సంగ్రామ్, ప్రేమ శక్తి, కూలీ నెంబర్ 1, హీరో నెంబర్ 1 ఇలా ఎన్నో సినిమాలు చేసింది.

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి ఇటీవలే మర్డర్ ముబారక్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.

గత నెలలోనే 50వ వసంతంలోకి అడుగుపెట్టింది.





