
భావోద్వేగాలు తొమ్మిది రకాలు అని మాత్రమే మనకు తెలుసు. కానీ మనిషిలో 27 రకాల ఎమోషన్స్ ఉంటాయని చెబుతోంది కాలిఫోర్నియా యూనివర్సిటీ. వాటి పేర్లను కూడా ప్రకటించింది. అయితే ఈ 27 రకాల ఎమోషన్స్‌ని పండించిన ఏకైన భారతీయ నటుడు కమల్ హాసన్ మాత్రమే. ఆయన పాత సినిమాల్లోని కొన్ని సీన్లను ఈ 27 రకాల ఎమోషన్స్‌తో ముడిపెడుతూ ఆయన అభిమానులు ఓ వీడియోని రెడీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి లోకనాయకుడు కమల్ హాసన్ పండించిన 27 రకాల ఎమోషన్ని చూసేయండి

Admiration: ప్రశంస

Adoration: ఆరాధన

Aesthetic appreciation: సౌందర్య ప్రశంసలు

Amusement: వినోదం

Anxiety: ఆందోళన

Awe: విస్మయం

Awkwardness: ఇబ్బంది

Boredom: విసుగు

Calmness: ప్రశాంతత

Confusion: గందరగోళం

Craving: కోరిక

Disgust: అసహ్యం

Empathic pain :సానుభూతితో కూడిన బాధ

Entrancement: తాదాత్మ్యం

Envy: అసూయ

Excitement: ఉత్సాహం

Fear : భయము

Horror: భయంకరం

Interest: ఆసక్తి

Joy: ఆసక్తి

Nostalgia: ఆనందం

Romance: శృంగారం

Sadness: విచారం

Satisfaction: సంతృప్తి

Sexual desire: లైంగిక వాంఛ

Sympathy: సానుభూతి

Triumph: విజయం