కోడలిగా శ్రీలీల..? డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో తల్లి (ఫోటోలు) | Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ హీరోతో శ్రీలీల డేటింగ్‌.. హింట్‌ ఇచ్చేసినట్లేనా? (ఫోటోలు)

Published Wed, Mar 12 2025 4:49 PM | Last Updated on

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos1
1/15

ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 2023-24లో వరస తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుంది.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos2
2/15

త్వరలో 'రాబిన్ హుడ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos3
3/15

ఇది కాకుండా మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos4
4/15

ఇదంతా పక్కనబెడితే శ్రీలీలపై ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos5
5/15

తెలుగమ్మాయి అయిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తోంది.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos6
6/15

అయితే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఈమె డేటింగ్ లో ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos7
7/15

ప్రస్తుతం శ్రీలీల-కార్తిక్ ఆర్యన్.. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos8
8/15

సరే ఈ విషయం పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం కార్తిక్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల అక్కడ కనిపించింది.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos9
9/15

తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కార్తిక్ తల్లి కూడా వచ్చింది. ఎలాంటి కోడలు మీకు కావాలి అనే ప్రశ్నకు.. డాక్టర్ కోడలు అని చెప్పారు.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos10
10/15

ఈ క్రమంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పిన కామెంట్, శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండటాన్ని లింక్ చేసి శ్రీలీల-కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని అనేస్తున్నారు.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos11
11/15

ఇది నిజమా అంటే చెప్పలేం.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos12
12/15

ఎందుకంటే బాలీవుడ్ ఇలాంటి గాసిప్స్ కావాలనే పుట్టిస్తారేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది.

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos13
13/15

శ్రీలీలది కూడా బహుశా ఇలాంటి రూమరే అయ్యిండొచ్చేమో?

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos14
14/15

Kartik Aaryans mother drop a hint about his dating rumours with Actress Sreeleela? Photos15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement