1/11
ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ భుపేందర్ సింగ్ 72వ జయంతి
2/11
ఈ సందర్భంగా నిమిత్ర కుటుంబం చేతులమీదుగా ఆయన విగ్రహావిష్కరణ
3/11
దేశం కోసం 12 మంది సైనికుల అత్యున్నత త్యాగాన్ని గౌరవిస్తూ స్మారక చిహ్నాల ఆవిష్కరణ
4/11
దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన నటి నిమ్రత్ కౌర్
5/11
1994 జనవరి 23న జమ్మూ కాశ్మీర్‌లో ఆయన అమరుడైనప్పటినుంచీ, ఇప్పటికి 30 ఏళ్ల కల నిజమైంది: నిమ్రత్ కౌర్
6/11
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పుట్టారు మేజర్ భూపేందర్ సింగ్
7/11
జమ్ము కశీర్ వెరినాగ్‌అపరేషన్: అరెస్టయిన ఉగ్రవాదులను విడుదల చేయాలటూ భూపేందర్ కిడ్నాప్, హత్య
8/11
నిబద్ధత, ధైర్యసాహసంతో దేశానికి చేసిన సేవకు గానూఆయనకు శౌర్యచక్ర అవార్డు
9/11
మట్టి బిడ్డ,రైతు బిడ్డ ‘ పప్పా’కు జన్మదిన శుభాకాంక్షలు, మీచరిత్ర, ఖ్యాతి చిరస్థాయిగా ఉంటుంది: నిమ్రత్
10/11
11/11