Manchu Manoj And Bhuma Mounika Attends Abhishek Ambareesh Marriage, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

హీరో పెళ్లిలో మంచు మనోజ్- మౌనిక సందడి (ఫొటోలు)

Published Tue, Jun 6 2023 6:26 PM | Last Updated on

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi1
1/8

సీనియర్ నటి సుమలత తనయుడి వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఎంటర్‌ప్రెన్యూర్‌ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. ఈ పెళ్లికి పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi2
2/8

అయితే ఈ పెళ్లికి టాలీవుడ్ జంట కూడా హాజరైంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న మంచు మనోజ్- భూమా మౌనిక వివాహా వేడుకలో సందడి చేశారు.

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi3
3/8

పెళ్లికి హాజరైన నూతన దంపతులను ఆశీర్వదించారు మంచు మనోజ్- భూమా మౌనిక. పెళ్లిలో దిగిన ఫోటోలను మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi4
4/8

పెళ్లి ఫోటోలు షేర్ చేసిన మంచు మనోజ్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సతీసమేతంగా హాజరైన మనోజ్ చాలా హుషారుగా కనిపించారు.

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi5
5/8

పెళ్లి వేడుకలో పాల్గొన్న మంచు మనోజ్- భూమా మౌనిక దంపతులు

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi6
6/8

.

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi7
7/8

.

manchu manoj and bhuma mounika attends abhishek ambareesh Marriage Photos - Sakshi8
8/8

.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement