అప్పటిదాకా ఎవరో కూడా తెలీదు.. ఒక్క మూవీతో దశ తిరిగిపోయింది! (ఫోటోలు) | Medha Shankar Birthday Speical Photos | Sakshi
Sakshi News home page

అప్పటిదాకా ఎవరో కూడా తెలీదు.. ఒక్క మూవీతో దశ తిరిగిపోయింది! (ఫోటోలు)

Published Thu, Aug 1 2024 1:44 PM | Last Updated on

Medha Shankar Birthday Speical Photos1
1/21

ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు.

Medha Shankar Birthday Speical Photos2
2/21

కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుంది. మనవంతు ప్రయత్నం చేస్తే విజయం అదే వరిస్తుందని విశ్వసించింది.

Medha Shankar Birthday Speical Photos3
3/21

చివరకు కలలో కూడా ఊహించనంత విజయం అందుకుంది. తనే మేధా శంకర్‌.

Medha Shankar Birthday Speical Photos4
4/21

2023 అక్టోబర్‌ 27 ముందు వరకు మేధా శంకర్‌ ఎవరో కూడా జనాలకు పెద్దగా తెలీదు.

Medha Shankar Birthday Speical Photos5
5/21

కానీ ఆ రోజు తన పేరు మార్మోగిపోయింది. జనాలు ఆమె నటనను మెచ్చుకున్నారు. ఆమె అభినయం చూసి ఫిదా అయ్యారు.

Medha Shankar Birthday Speical Photos6
6/21

అందరికీ తన సత్తా ఏంటో చూపించిన చిత్రం 12th ఫెయిల్‌. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ కావడంతో మేధాకు విశేషమైన గుర్తింపు లభించింది.

Medha Shankar Birthday Speical Photos7
7/21

ఈ రోజు (ఆగస్టు 1న) మేధా బర్త్‌డే. నోయిడా పుట్టి పెరిగిన ఈ బ్యూటీకి సంగీతమంటే ఇష్టం.

Medha Shankar Birthday Speical Photos8
8/21

అలా చిన్న వయసులోనే హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకుంది.

Medha Shankar Birthday Speical Photos9
9/21

డాక్టర్‌ కావాలనుకున్నప్పటికీ అది కష్టమని భావించి ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది.

Medha Shankar Birthday Speical Photos10
10/21

విత్‌ యు ఫర్‌ యువర్‌ ఆల్వేస్‌ అనే షార్ట్‌ ఫిలింలో నటించింది.

Medha Shankar Birthday Speical Photos11
11/21

షాదిస్తాన్‌, మాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజకి మూవీస్‌లో యాక్ట్‌ చేసింది. 12th ఫెయిల్‌తో సెన్సేషనల్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

Medha Shankar Birthday Speical Photos12
12/21

Medha Shankar Birthday Speical Photos13
13/21

Medha Shankar Birthday Speical Photos14
14/21

Medha Shankar Birthday Speical Photos15
15/21

Medha Shankar Birthday Speical Photos16
16/21

Medha Shankar Birthday Speical Photos17
17/21

Medha Shankar Birthday Speical Photos18
18/21

Medha Shankar Birthday Speical Photos19
19/21

Medha Shankar Birthday Speical Photos20
20/21

Medha Shankar Birthday Speical Photos21
21/21

Advertisement
 
Advertisement

పోల్

Advertisement