

'ఎపిగామియా డైరీ ప్రాడక్ట్స్, అటెన్‌బర్గ్ టెక్నాలజీ,బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, బ్లూ స్మార్ట్, ఫ్రంట్రో' వంటి కంపెనీలలో దీపికా పదుకొనే ఇన్వెస్ట్ చేశారు.

'ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫండ్'లో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇన్వెస్ట్ చేశారు.

'పామోనాస్' జ్యువెలరీ సంస్థలో శ్రద్ధా కపూర్ భాగం అయ్యారు.

టికెట్ 9లో లేడీ సూపర్‌స్టార్ నయనతార భారీగా పెట్టుబడులు పెట్టారు.

బిస్కట్స్, చాక్లెట్స్,ఓట్స్ మ్యానిఫాక్చర్ సంస్థ అయిన 'ఆల్పినో' సంస్థలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇన్వెస్ట్ చేశారు.

'కిసాన్ కనెక్ట్' వంటి అగ్రి ప్రాడక్ట్స్‌లలో శిల్పా శెట్టికి భాగం అయ్యారు.

'ఎక్స్‌ప్లర్గర్' (అన్వేషకుడు) యాప్‌లో నటుడు సోనూ సూద్ పెట్టుబడులు పెట్టారు.

'క్యూరెలో' మెడికల్ ల్యాబ్స్‌లలో నటి సమంత ఇన్వెస్ట్ చేశారు.

న్యూట్రిషియన్ ఫుడ్ యాప్ 'ఫిట్‌డే'లో సూపర్‌స్టార్ మహేష్ బాబు పెట్టుబడులు పెట్టారు.

'మామాఎర్త్' వంటి కంపెనీలో 2018లోనే అనుష్క శెట్టి పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది.

ఈ వివరాలు అన్నీ కూడా నయనతార తన సోషల్‌మీడియాలో పంచుకుంది.