
లేడి సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తనయలు ఉయిర్, ఉలగమ్ పుట్టి ఏడాది అయిన సందర్భంగా ఈ స్టార్ కపుల్ తమ చిన్నారుల ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.

తమ జీవితాల్లోకి ఆనందాన్ని తీసుకొచ్చారంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఈ సందర్భం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం అంటూ వారిద్దరూ భావోద్వేగానికి గురైయారు.

మలేసియాలోని ప్రసిద్థ ట్విన్ టవర్స్ వద్ద తమ పిల్లలను భుజాన ఎత్తుకుని ఈ జంట ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ ఫోటోల్లో కవల పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు . ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్యూట్ బేబీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఫొటలు చూసిన నెటిజన్లు ఈ చిన్నారులకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

ఇక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్‌తార -విఘ్నేశ్ శివన్.. గతేడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

కొంతమంది అతిథుల మధ్య పుట్టినరోజు వేడకలు

సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు.

పిల్లలతో నయనతార

ఉయిర్, ఉలగమ్

ఉయిర్, ఉలగమ్

పిల్లలతో నయన్-విఘ్నేశ్