1/15
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు
2/15
గతేడాది ఆగస్ట్‌లో తన సహ నటి రహస్యను కిరణ్ వివాహం చేసుకున్నాడు
3/15
రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు
4/15
పెద్దలను ఒప్పించి 2024లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు
5/15
కిరణ్ సినిమాల విషయానికొస్తే.. గత దీపావళికి ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 'దిల్‌రూబా'అనే సినిమాలో నటిస్తున్నాడు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రుక్సర్ ధిల్లన్ హీరోయిన్‌గా నటిస్తోంది
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15