
ఓ ఈవెంట్ కోసం రష్మిక మందన్న, విక్కీ కౌశల్ జోడీగా కనిపించారు

ఇండియా కౌచర్ వీక్ 2024 గ్రాండ్ ఫినాలేలో మెరిసిన జోడీ

రష్మిక మందన్న, విక్కీ జంటగా త్వరలో ‘ఛావా’ సినిమా తెరకెక్కనుంది

ఈ చిత్రంలో విక్కీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక అతని భార్య యేసుబాయి భోసలే పాత్రలో నటిస్తున్నారు.






