1/11
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్స్ గతేడాదిలో లాంచ్ చేసిన '2023 హయబుసా' స్పోర్ట్స్ బైక్‌ను హర్ష కొనుగొలు చేశారు.
2/11
కమెడియన్ హర్షకు బైకులు, కార్లు అంటే చాలా ఇష్టం.. ఆయన గ్యారేజీలో వీటి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.
3/11
స్కూటీ నుంచి లగ్జరీ కారు వరకు సుమారు 20కి పైగా వాహనాలు ఆయన ఇంట్లో ఉన్నాయి.
4/11
విశాఖపట్నంలో స్థిరపడిన ఆయన కుటుంబం యూట్యూబర్ నుంచి సినిమా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
5/11
తాజాగా తన సతీమణితో కలిసి కొన్న ఈ స్పోర్ట్స్ బైక్ ఫోటోలు నెట్టిం వైరల్ అవుతున్నాయి.
6/11
భారతీయ మార్కెట్లో విడుదలైన సుజుకి హయబుసా ధర రూ. 17 లక్షలు (ఎక్స్-షోరూమ్).
7/11
ఈ బైక్ ఇంజిన్ 1300 CC అని హర్ష తెలిపారు.
8/11
9/11
10/11
11/11