
స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ దీపావళికి ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది.

తన అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న ‘దిమార్వెల్స్ యూనిట్‌తో జతకట్టింది

అమెరికన్ సూపర్ హీరోస్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత.. ది మార్వెల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు

తాజాగా భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను లాంఛ్ చేశారు. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో సమంత స్పెషల్‌గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ది మార్వెల్స్ నవంబర్ 10న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






















