శివ కందుకూరి హీరోగా దర్శకుడు భరత్ పెదగాని తెరకెక్కించిన చిత్రం.. ‘మనుచరిత్ర’. మేఘా ఆకాశ్, ప్రియా వడ్లమాని తదితరులు కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published Tue, Jun 13 2023 8:46 AM | Last Updated on Thu, Mar 21 2024 7:26 PM