1/15
పాత సంవత్సరానికి హ్యాపీగా వీడ్కోలు పలికానంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హ.
2/15
2024 చివర్లో భర్త జహీర్‌తో కలిసి ఆస్ట్రేలియాలో జమల వైల్డ్‌లైఫ్ లాడ్జ్‌కు వెళ్లింది.
3/15
ఇక్కడ జంతువుల పార్క్‌కు ఆనుకుని ఉండే గదులిస్తారు.
4/15
అద్దాల గదుల్లోంచి జంతువుల కదలికల్ని చూడొచ్చు.
5/15
వాటి ఆటల్ని, ఘీంకారాల్ని.. ఇలా అన్నింటినీ చూసి, విని ఆస్వాదించొచ్చు.
6/15
ఇంకేముంది సోనాక్షి దంపతులు అక్కడ వాలిపోయారు.
7/15
ఆల్‌రెడీ నిద్రపోతున్న పులి శరీరాన్ని నిమురుతూ మరోసారి నిద్రపుచ్చుతున్నట్లుగా నటించారు.
8/15
అలాగే తమ గది ముందు సింహం గర్జిస్తుంటే వీడియో తీశారు.
9/15
అద్దాల గదికి అవతలవైపు సింహం నిద్రిస్తే ఇవతలవైపు ఈ దంపతులు సేద తీరారు.
10/15
11/15
12/15
13/15
14/15
15/15