
హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది

ఇందులో నటి త్రిష హీరోయిన్‌గా నటించనున్నారు. నటుడు ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.





