
బాలీవుడ్ హీరోయిన్ రవినా టాండన్ కూతురు రషా తడానీ తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

ఆదివారం జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేశారు.

రషా తడానీ పుట్టిన రోజు వేడుకల్లో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేసింది.

ఈ ముద్దుగుమ్మ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

రషా తడానీ పుట్టిన రోజు వేడుక ఫోటోలను ప్రముఖ నిర్మాత ప్రగ్యా కపూర్ సోషల్ మీడియాలో పంచుకుంది.









