
కన్నడ నటి సోనాలి, ప్రముఖ దర్శకుడు తరుణ్ సుధీర్ని పెళ్లి చేసుకుంది

వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు

ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు

బాల నటుడిగా కన్నడ సినీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన తరుణ్ సుధీర్.. ఆ తర్వాత రైటర్, డైరెక్టర్‌గా పలు సినిమాలు తీశాడు










