ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ. 10.32 లక్షలు పలికింది. గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన వేలంలో బాలాపూర్ గణేశుడి లడ్డూను కళ్లెం మదన్ మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24 మంది భక్తులు పోటీ పడ్డారు.