కుంభమేళా ఉత్సవం | Kumbh Mela festival | Sakshi
Sakshi News home page

కుంభమేళా ఉత్సవం

Published Wed, Aug 26 2015 5:29 PM | Last Updated on

Kumbh Mela festival1
1/13

నాసిక్ లోని త్రయంభకేశ్వర్ భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కుంభమేళా ఉత్సవం నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు కుశవర్తా తీర్థ దేవాలయానికి తరలివచ్చారు. రెండు నెలలపాటు జరిగే ఈ ఉత్సవం జూలై నెలలో ప్రారంభమైన విషయం విదితమే. సెప్టెంబర్ మాసాంతం వరకూ జరిగే కుంభమేళాలో లక్షల సంఖ్యలో భక్తులు అక్కడి ఉత్సవంలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.

Kumbh Mela festival2
2/13

Kumbh Mela festival3
3/13

Kumbh Mela festival4
4/13

Kumbh Mela festival5
5/13

Kumbh Mela festival6
6/13

Kumbh Mela festival7
7/13

Kumbh Mela festival8
8/13

Kumbh Mela festival9
9/13

Kumbh Mela festival10
10/13

Kumbh Mela festival11
11/13

Kumbh Mela festival12
12/13

Kumbh Mela festival13
13/13

Advertisement
Advertisement