పాపికొండల సోయగాలు

పాపికొండల సోయగాలు

మధురానుభూతినిచ్చేలాంచీ ప్రయాణం

ఇసుక తిన్నెల్లో సేదతీరుతున్న పర్యాటకులు

గోదావరి నదీ తీరాన వెలసిన భూతల కైలాసమది. తన సౌందర్యాన్ని కలబోసి నదీమ తల్లికి ప్రకృతి పొదిగిన పచ్చల హారమది. జలజల పారే శీతల జలపాతం అమరిన ప్రదేశమది. రమణీయత ఉట్టిపడే పాపికొండలు..

మధురానుభూతినిచ్చేలాంచీ ప్రయాణం

పేరంటపల్లిలో జలజల పారే శీతల జలపాతం

గోదావరి నదీ తీరాన వెలసిన భూతల కైలాసమది. తన సౌందర్యాన్ని కలబోసి నదీమ తల్లికి ప్రకృతి పొదిగిన పచ్చల హారమది. జలజల పారే శీతల జలపాతం అమరిన ప్రదేశమది. రమణీయత ఉట్టిపడే పాపికొండలు..

పేరంటపల్లిలో రామకృష్ణ మునివాటం ఆలయం ఇదే

శ్రీరామగిరి ఆలయం

వెదురుతో తయారు చేసిన బొమ్మల్ని విక్రయిస్తున్న కొండరెడ్డి గిరిజనులు

కొల్లూరులో వెదురు బొంగులతో నిర్మించిన అతిథి గృహాలివి