అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయన వచ్చే ఏడాది (2025) జనవరిలో అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోపు ట్రంప్.. తన కేబినెట్‌లోని కీలకమైన శాఖలకు కేటాయింపులు చేశారు.
చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా - సూసీ వైల్స్
జాతీయ సరిహద్దు విభాగం చీఫ్‌గా - టామ్ హోమన్
ఐక్య రాజ్యసమితి రాయబారిగా - ఎలీస్ స్టేఫానిక్
ఈపీఏ అడ్మినిస్ట్రేటర్‌గా - లీ జెల్డిన్
విదేశాంగ మంత్రిగా - మార్కో రూబియో
జాతీయ భద్రతా సలహాదారుగా - మైక్ వాల్ట్జ్
హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా - క్రిస్టి నోయేమ్
పొటెన్షియల్ ట్రెజరీ కార్యదర్శిగా - స్కాట్ బెసెంట్
పొటెన్షియల్ ట్రెజరీ కార్యదర్శిగా - రాబర్ట్ లైట్‌టైజర్
పొటెన్షియల్ ట్రెజరీ కార్యదర్శిగా - హోవార్డ్ లుత్నిక్
పొటెన్షియల్ వాణిజ్య కార్యదర్శిగా - లిండా మెక్ మాహోన్
పొటెన్షియల్ సీఐఏ డైరెక్టర్ - జాన్ రాక్లిఫ్
పొటెన్షియల్ అటార్నీ జనరల్‌గా - మైక్ లీ
జాతీయ భద్రతా పోస్టులకు పొటెన్షియల్ అభ్యర్థిగా - కాష్ పటేల్
గవర్నమెంట్ ఎఫీషియెన్సీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా - ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి


