
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి

హైదరాబాద్‌లో కూడా శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. మరోవైపు.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.














