
న్యూఢిల్లీ: : దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు

ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు






