జమ్మలమడుగు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ | Ys jagan election meeting In Jammalamadugu Photo Gallery | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

Apr 5 2019 5:41 PM | Updated on Mar 21 2024 7:16 PM

Ys jagan election meeting In Jammalamadugu Photo Gallery - Sakshi1
1/4

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ను తెరుస్తామని, చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు రూ. 24వేలు ఇస్తామని, శనగ రైతులకు గిట్టుబాటు ధరల కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Ys jagan election meeting In Jammalamadugu Photo Gallery - Sakshi2
2/4

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ను తెరుస్తామని, చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు రూ. 24వేలు ఇస్తామని, శనగ రైతులకు గిట్టుబాటు ధరల కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Ys jagan election meeting In Jammalamadugu Photo Gallery - Sakshi3
3/4

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ను తెరుస్తామని, చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు రూ. 24వేలు ఇస్తామని, శనగ రైతులకు గిట్టుబాటు ధరల కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Ys jagan election meeting In Jammalamadugu Photo Gallery - Sakshi4
4/4

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ను తెరుస్తామని, చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు రూ. 24వేలు ఇస్తామని, శనగ రైతులకు గిట్టుబాటు ధరల కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement