
విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ర్యాలీ

అనంతపురం జిల్లా హిందూపురంలో భారీ ర్యాలీకి హాజరైన ప్రజలు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లో ర్యాలీలో పాల్గొన్న జనం

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వివిధ సంఘాల ప్రదర్శన

విజయనగరం జిల్లా డెంకాడలో ప్రదర్శన నిర్వహిస్తున్న స్థానికులు

ఒంగోలులో ప్రజాసంఘాల భారీ ప్రదర్శన, చిత్రంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

చిత్తూరు జిల్లా నగరిలో విద్యార్థులు, మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఆర్‌కే సెల్వమణి

విశాఖ తీరంలో కదం తొక్కిన విద్యార్థులు

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న రాయలసీమ నాయకులు

విశాఖ రాజధానికి మద్దతుగా టెక్కలిలో నిర్వహించిన ర్యాలీ