
కూకట్‌పల్లిలో ఆదివారం జరిగిన వైఎస్సార్‌సీపీ అభిమానుల ‘హైదరాబాద్... మేమంతా సిద్ధం’ ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడి ఏపీ ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది.

ఏపీలో మరోసారి వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని వారంతా నినదించారు

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఏపీ అభివృద్ధికి దోహదపడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి





























