
ఇది పిక్నిక్ బుట్ట ఆకారంలోని ది లాంగేబెర్గర్ కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది.

ఇది పైనాపిల్ ఆకృతిలో గల పైనాపిల్ వ్యవసాయ కేంద్రం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో కలదు.

ఇది హైద్రాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ చేప ఆకృతి భవనం.

అమెరికాలోని కాలిఫోర్నియాలో గల టైలీఓ ది పాప్ షాప్.

అమెరికాలోని ఫ్లోరిడా నగరంలోని ట్వీస్టీ ట్రీట్ ఐస్‌క్రీం రెస్టారెంట్ భవనం.

అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని బిగ్ షూ రిపేర్ షాపు.

ఉక్రెయిన్‌లోని కోలోమియాలో గుడ్డు ఆకారంలో గల పైసాంకా మ్యూజియం భవనం.

ఈ ఎరుపు ట్రక్కు ఆటోల విడి భాగాలను అమ్ముతున్న దుకాణం రష్యలోని కోస్టోరోమాలో ఉంది.

అమెరికాలోని కాన్సాస్ సిట లైబ్రరీ భవనం. 2004లో నిర్మించారు.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వెల్స్‌లో గల కాఫ్స్ హర్బర్‌లోని అరటి పండు ఆకృతిలో ఉన్న ఉద్యానవన పార్కు.