
టాస్కు వచ్చిన గంబీర్, రోహిత్ శర్మ

మ్యాచ్ సమయంలో అమితాబ్ తో సచిన్

మ్యాచ్కు ముందు సచిన్తో కరచాలనం చేస్తున్న కోల్కతా కెప్టెన్ గంబీర్

వికెట్ తీసిన ఆనందంలో కోల్కతా ఆటగాళ్లు

హాఫ్ సెంచరీ అనంతరం బ్యాట్తో అభివాదం చేస్తున్న పాండ్యా

మ్యాచ్ అనంతరం పోలార్డ్ను అభినందిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ

బ్యాట్తో చేలరేగుతున్న పోలార్డ్

మ్యాచ్ని తిలకించడానికి వచ్చిన దీపికా పదుకొనే, అమితాబ్, ఇర్ఫాన్ ఖాన్

బౌలింగ్తో అదరగొడుతున్న షకీబ్

మెరుపులు మెరిపించిన పాండ్యా, పొలార్డులు

బంతిని బౌండరీకి పంపిస్తున్న యూసుఫ్ పటాన్

చావ్లాని చివరి బంతికి సిక్సర్ కొట్టకుండా అద్భతంగా బౌలింగ్ చేసిన అనంతరం పోలార్డ్ అనందం..

రస్సెల్ వికెట్ తీసిన ఆనందంలో లసిత్ మలింగ

ఉత్కంఠంగా సాగిన చివరి ఓవర్ అనంతరం ముంబై గెలుపుతో ఉద్విఘ్నానికి లోనైన ఆటగాళ్లు

చివరి ఓవర్ అనంతరం ముంబై ఆటగాళ్ల ఆనందం