సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ అద్భుతంగా బోణీ చేసింది. 17 ఓవర్ల వరకు మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వైపే ఉన్నా... నితీశ్‌ రాణా (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చివరి 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో ఈ జోడి బౌండరీల వర్షంతో కోల్‌కతాను వణికించింది.