నితీశ్‌ రెడ్డి కుటుంబంతో అనుష్క శర్మ.. ఫొటో వైరల్‌ | Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia | Sakshi
Sakshi News home page

నితీశ్‌ రెడ్డి కుటుంబంతో అనుష్క శర్మ.. ఫొటో వైరల్‌

Published Sat, Dec 28 2024 5:01 PM | Last Updated on

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 1
1/12

మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్‌ రెడ్డి ఫ్యామిలీ అనుష్కశర్మతో ఫొటో దిగారు

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 2
2/12

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ కోసం భారత యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి ఆసీస్‌కు వెళ్లగా.. అతడి కుటుంబం కూడా ప్రస్తుతం అక్కడే ఉంది.

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 3
3/12

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 4
4/12

ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌ కోసం భారత స్టార్‌బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక, కొడుకు అకాయ్‌లతో అక్కడికి వెళ్లాడు

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 5
5/12

ఇక మెల్‌బోర్న్‌ టెస్టు సందర్భంగా నితీశ్‌ రెడ్డి ఫ్యామిలీ అనుష్క శర్మను కలిశారు. నితీశ్‌ తండ్రి కాకి ముత్యాలరెడ్డి ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 6
6/12

కాగా బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 7
7/12

ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో గెలిచిన టీమిండియా.. అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్‌ టెస్టు డ్రా చేసుకుంది

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 8
8/12

నాలుగోదైన మెల్‌బోర్న్‌ టెస్టులో నితీశ్‌ రెడ్డి శతకంతో చెలరేగగా.. అతడి ఫ్యామిలీ సంబరాలు అంబరాన్నంటాయి

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 9
9/12

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 10
10/12

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 11
11/12

Anushka Sharmas Photo with cricketer Nitish Reddys family in Australia 12
12/12

Advertisement
 
Advertisement
Advertisement