

పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది తండ్రి కాబోతున్నాడు

అతడి భార్య అన్షా ప్రస్తుతం గర్భవతి

ఈ నేపథ్యంలో షాహిన్ ప్రసవ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

దీంతో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు

కాగా పాక్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహిన్ గతేడాది పెళ్లాడాడు




