రాయ్‌పూర్: సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయిన భారత్‌కు కాస్త ఊరట! పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కంగారూపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో టి20లో సూర్యకుమార్ సేన 20 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై నెగ్గింది.

Published Sat, Dec 2 2023 7:59 AM | Last Updated on