
పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నొవాక్ జొకోవిచ్

పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్‌కరాజ్‌పై 7–6 (7/3), 7–6 (7/2 జొకోవిచ్

జొకోవిచ్‌కు ఇదే తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్

స్వర్ణం సాధించడంతో ‘కెరీర్ గోల్డెన్ స్లామ్’ ఆటగాళ్ల జాబితాలో చేరిన జొకో

నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ గెలిచిన ఆటగాళ్లను ‘కెరీర్ గోల్డెన్ స్లామ్’ ప్లేయర్లగా గుర్తింపు

విజయనంతరం కన్నీటి పర్యంతమైన జొకోవిచ్

సెర్బియా జాతీయ పతాకంతో తన కుటుంబసభ్యులు, టీమ్ వద్దకు వెళ్లి తీవ్ర భావోద్వేగం









